మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Surya Chandrakala Stotram – శ్రీ సూర్యచంద్రకళా స్తోత్రం
దివానాథ నిశానాథౌ తౌ చ్ఛాయారోహిణిప్రియౌ |
కశ్యపాఽత్రిసముద్భూతౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 1 ||
గ్రహరాజౌ పుష్పవంతౌ సింహకర్కటకాధిపౌ |
అత్యుష్ణానుష్ణకిరణౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 2 ||
ఏకచక్రత్రిచక్రాఢ్యరథౌ లోకైకసాక్షిణౌ |
లసత్పద్మగదాహస్తౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 3 ||
ద్వాదశాత్మా సుధాత్మానౌ దివాకరనిశాకరౌ |
సప్తమీ దశమీ జాతౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 4 ||
అదిత్యాఖ్యానసూయాఖ్య దేవీగర్భసముద్భవౌ |
ఆరోగ్యాహ్లాదకర్తారౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 5 ||
మహాత్మానౌ చక్రవాకచకోరప్రీతికారకౌ |
సహస్రషోడశకళౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 6 ||
కళింగయమునాధీశౌ కమలోత్పలబాంధవౌ |
మాణిక్యముక్తాసుప్రీతౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 7 ||
శనితారేయజనకౌ వార్ధిశోషకతోషకౌ |
వృష్టిసస్యాకరకరౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 8 ||
విష్ణునేత్రాత్మకౌ రుద్రరథచక్రాత్మకావుభౌ |
రామకృష్ణాన్వయకరౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 9 ||
హరిసప్తాశ్వధవళౌ దశాశ్వౌ పాపహారిణౌ |
సిద్ధాంతవ్యాకృతికరౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 10 ||
సువర్తులచతుష్కోణమండలాఢ్యౌ తమోపహౌ |
గోధూమతండులప్రీతౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 11 ||
లోకేశావాతపజ్జ్యోత్స్నాశాలినౌ రాహుసూచకౌ |
మందేహదేవజేతారౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 12 ||
అరుణాఖ్యసుబంధ్వాఖ్యసారథీ వ్యోమచారిణౌ |
మహాధ్వరప్రకర్తారౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 13 ||
అర్కపాలాశసుప్రీతౌ ప్రభాకరసుధాకరౌ |
యమునానర్మదాతారౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 14 ||
పాషాణజ్వాలవిద్రావకారిణౌ కాలసూచకౌ |
విశాఖాకృత్తికాజాతౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 15 ||
ఉపేంద్రలక్ష్మీసహజౌ గ్రహనక్షత్రనాయకౌ |
క్షత్రద్విజమహారాజౌ సూర్యచంద్రౌ గతిర్మమ || 16 ||
శ్రీచాముండాకృపాపాత్ర శ్రీకృష్ణేంద్రవినిర్మితమ్ |
విలసత్పుష్పవత్ స్తోత్ర కళాశ్లోకవిరాజితమ్ || 17 ||
ఇదం పాపహరం స్తోత్రం సదా భక్త్యా పఠంతి యే |
తే లభంతే పుత్రపౌత్రాద్యాయురారోగ్యసంపదః || 18 ||
ఇతి శ్రీ సూర్యచంద్రకళా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.